సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు

వైద్యం ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న పలువురికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నివాసం వద్ద చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా పేదలను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదార స్వభావం చూపిస్తున్నారని అన్నారు.అనారోగ్యం నిమిత్తం,ప్రమాదాలకు గురై వైద్యం చేయించుకున్న వారి ఖర్చుల రీఎంబర్స్ మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి చెక్కులు అందించామని సత్యానందరావు తెలిపారు.

1 మేడిపాటి భాస్కరరావు – వెలిచేరు గ్రామం 81,000/-రూ.
2 మైగాపుల ఆంజనేయులు అ గోపాలపురం గ్రామం 30,000/-రూ.
3 కుడుపూడి వినోద్ కుమార్ – రావులపాడుగ్రామం 73,346/-రూ.
4 జక్కంపూడి లక్ష్మీనారాయణ – రావులపాలెం గ్రామం 2,80,389/-రూ.
5 కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి (లేట్) – రావులపాలెం గ్రామం 75,090/-రూ.
6 కపిలేశ్వరపు పవన్ – ఊబలంక గ్రామం 1,06,200/-రూ.
7 తోరం త్రిమూర్తులు – అవిడి గ్రామం 50,000/-రూ.
8 కుడుపూడి సత్యానందరావు – ఖండ్రిగ గ్రామం 1,00,000/-రూ.
9 అద్దంకి వెంకటలక్ష్మి – కొత్తపేట గ్రామం 81,000/-రూ.
10 రావూరి పాపాయమ్మ – మందపల్లి 1,02,817/-రూ.
11 అవిడి కనకదుర్గ – మోడకూరు గ్రామం 69,261/-రూ.
12 గండు స్వామి – యేలిశెట్టివారిపాలెం 1,30,000/-రూ.
13 బండారు శ్రీనివాస్ – వాడపాలెం గ్రామం 1,06,142/-రూ.
14 బండారు జ్యోతి కుమార్ – చొప్పెల్ల గ్రామం 88,700/-రూ.
15 గుంటూరు వెంకట లక్ష్మి – కలవచర్ల గ్రామం 82,821/-రూపాయలు చెక్కులను మొత్తంగా కలిపి 14,56,766/- రూపాయల చెక్కులను పంపిణీ చేసినట్టు సత్యానందరావు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కంఠంశెట్టి శ్రీనివాస్, బండారు బుల్లితాత, చిలువూరి సతీష్ రాజు,రెడ్డి తాతాజీ, యెలిశెట్టి చిన్న ,బండారు వీరబాబు, చీకట్ల అబ్బు, రెడ్డి శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.