కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బండి సంజయ్ ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. బండి సంజయ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, మాజీ ఎంపీ బీవీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి శశిధర్ రెడ్డి, సంకినేని వేంకటేశ్వర రావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాష్ట్ర నాయకులు ప్రేమెందర్ రెడ్డి, సుభాష్ తదితరులు