ముబారక్.. నాయుడు గారు!

ఎన్నికల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలసి అభినందించిన ఉండి టీడీపీ అభ్యర్ధి రఘురామకృష్ణంరాజు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించి, మరోసారి చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారని రఘురామకృష్ణంరాజు అన్నారు.