అన్నదానాన్ని ప్రారంభించిన నాదెండ్ల మనోహర్‌

తెనాలి:  హనుమాన్‌ జయంతి సందర్భంగా తెనాలి నియోజవర్గం 12వ వార్డులో లక్ష్మీనారాయణ, గౌరీశంకర్‌, సుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌, గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం అన్నదానాన్ని ప్రారంభించారు.