నాదెండ్ల మనోహర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నక్కా ఆనంద్‌బాబు

తెనాలి, మహానాడు: తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ శాసనసభ స్పీకర్‌, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌, తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.