టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి

• రాప్తాడు నియోజకవర్గం, కనగానపల్లి మండలం, వేపకుంట గ్రామంలో పార్టీ కార్యకర్త బెస్త నారాయణ కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 15-09-2023న మృతిచెందిన నారాయణ.
• నారాయణ చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి.
• నారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలడిగి తెలుసుకున్న భువనేశ్వరి.
• నారాయణ కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేసిన భువనేశ్వరి.

ధర్మవరం నియోజకవర్గం, బత్తలపల్లి మండలం, సంజీవపురం గ్రామంలో…
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 25-09-2023న మృతిచెందిన చక్కిరయ్య.
• చక్కిరయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి.
• చక్కిరయ్య కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి.
• చక్కిరయ్య కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేసిన భువనేశ్వరి.