కార్యకర్త వడ్డే ఈరమ్మ కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ

• మంత్రాలయం నియోజకవర్గం, కౌతాళం మండలం, వల్లూరు గ్రామంలో వడ్డే ఈరమ్మ(50) కుటుంబాన్ని సందర్శించిన భువనేశ్వరి
• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 10-09-2023న గుండెపోటుతో మరణించిన ఈరమ్మ
• ఈరమ్మ భర్త ఈరయ్య, కుమారులు పెద్ద నాగేసు, చిన్న నాగేసు, కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి
• బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం అందజేత