తిరుమల : టీటీడీ పీఆర్వోగా నీలిమ టీటీడీ పరిపాలనా భవనంలోని కార్యాల యంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పనిచేసిన టి.రవికి నాలుగు నెలల క్రితం సీపీఆర్‌గా ఉద్యోగోన్నతి లభించడంతో ఆ స్థానంలో నీలిమ బాధ్య తలు చేపట్టారు. నూతన పీఆర్వోకు పలువురు జర్నలిస్టులు, ఉద్యోగులు కార్యా లయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.