రామోజీ అంత్యక్రియలకు ఏపీ తరపున అధికారులు

అమరావతి: ఈనాడు, మార్గదర్శి గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రి యలు ఆదివారం జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముగ్గురు సీనియర్‌ అధికారులు హాజరుకానున్నారు. ఆర్పీ సిసోడియా, సాయిప్రసాద్‌, రజత్‌ భార్గవ పాల్గొని రామోజీ పార్దీవ దేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించనున్నారు.