అమరావతి: ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణస్వీకారం చరిత్ర లో చిరస్థాయిలో నిలిచిపోతుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి కొనియాడారు. బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాల యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్బంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.