పల్నాడు జిల్లా ఎస్పీగా బిందు మాధవ్
పల్నాడు, మహానాడు:పల్నాడు జిల్లా ఎస్పీగా గురువారం బిందు మాధవ్ బాధ్యతలు చేపట్టారు. ఆయన గతంలో పల్నాడు ఏఎస్పీగా పనిచేశారు. పదోన్నతిపై ఎస్పీగా వేరే జిల్లాకు బదిలీ అయ్యారు. తాజాగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ వేటు పడిన ఎస్పీ స్థానంలో పల్నాడు జిల్లా ఎస్పీగా ఇక్కడ నియమించగా బాధ్యతలు స్వీకరించారు.