పోలవరం నాకర్థం కాలేదు: మాజీ మంత్రి అంబటి

పోలవరం ప్రాజెక్టుపై జలవనరులశాఖ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘పోలవరం చాలా కఠినమైన టాపిక్. అంత తేలిగ్గా అర్థం కాదు.అర్థం కాదని గట్టిగా ఎందుకు చెబుతున్నానంటే.. నాకర్థం కాలేదు కాబట్టి. నేను ఎన్నోసార్లు పర్యటించిన తర్వాత పోలవరం ఇప్పుడు పూర్తయ్యేది కాదని చెప్పాను.ఇప్పుడు అదే మాట చంద్రబాబు చెబుతున్నారు’ అని రాంబాబు వ్యాఖ్యానించారు.