నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ చేసిన పోలీసులు

ఉండవల్లి కరకట్ట వద్ద నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ చేసిన పోలీసులు. కోడ్ అమలు లో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్ కి చెప్పిన పోలీసులు. తనిఖీలకు సహకరించిన లోకేష్. కాన్వాయ్ లో ఉన్న కార్లన్నింటినీ తనిఖీ చేసిన పోలీసులు. తాడేపల్లి లోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తున్న నారా లోకేష్. కాన్వాయ్ లో కోడ్ కు విరుద్ధంగా ఏమీ లేదని నిర్ధారించిన పోలీసులు.