పోర్ట్ బ్లెయిర్ పేరు ఇకపై “శ్రీ విజయపురం”

అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును “శ్రీ విజయపురం”గా కేంద్ర ప్రభుత్వం మార్చింది. అండమాన్ రాజధానిగా “శ్రీ విజయపురం”ని మారుస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.