ఎమ్మెల్యే ముత్తుములకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన వారి సోదరి గీత
రాఖీ పౌర్ణమి సందర్బంగా గిద్దలూరు పట్టణంలోని ప్రశాంతి నగర్ లో నివాసం ఉంటున్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి ఆయన సోదరి చిట్యాల గీత రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తన సోదరిని ఆశీర్వదించి తనకీ మరియు నియోజకవర్గంలోని ఆడపడుచులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియచేశారు.