ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు మే 13న నాలుగో విడతలో ఎన్నికలు జరగ్గా, వాటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ సాయంత్రం విడుదలయ్యాయి. ఏపీ లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలిస్తే…
ఏబీపీ- సీ ఓటర్…
టీడీపీ కూటమి 21-25
వైసీపీ 0-4
ఇతరులు 0
ఇండియా టీవీ…
టీడీపీ 13-15
వైసీపీ 3-5
బీజేపీ 4-6
జనసేన 2
ఇతరులు 0
ఇండియా న్యూస్- డీ డైనమిక్స్
టీడీపీ కూటమి-18
వైసీపీ- 7
ఇతరులు-0
పీపుల్స్ పల్స్…
టీడీపీ 13-15
వైసీపీ 3-5
జనసేన 2
బీజేపీ 2-4
ఇతరులు 0
ఆరా…
వైసీపీ- 17
టీడీపీ కూటమి- 8
ఇతరులు- 0
సీఎన్ఎక్స్…
టీడీపీ 13-15
వైసీపీ 3-5
బీజేపీ 4-6
జనసేన 2
రైజ్…
టీడీపీ కూటమి 17-20
వైసీపీ 7-10
ఇతరులు 0
చాణక్య స్ట్రాటజీస్…
టీడీపీ కూటమి 17-18
వైసీపీ 6-7
ఇతరులు 0
పయనీర్…
టీడీపీ కూటమి- 20 ప్లస్
వైసీపీ- 5
ఇతరులు- 0
కేకే సర్వీస్…
టీడీపీ- 17
వైసీపీ- 0
బీజేపీ- 6
జనసేన- 2
జన్ కీ బాత్…
టీడీపీ 13-15
వైసీపీ 3-5
జనసేన 2
బీజేపీ 0