హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. పలు నమూనాలను పరిశీలిం చారు. తుది నమూనాపై పలు సూచనలు చేశారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాష్ట్ర అధికారిక చిహ్నం తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది.