హైదరాబాద్: ప్రైవేట్ స్కూల్స్ (సీబీఎస్‌ఈ, స్టేట్, ఐబీఎస్‌ఈ)లో యూనిఫామ్, షూస్, బెల్టుల అమ్మకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్టేషనరీ, పుస్తకాలు వంటివి మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ మీద అమ్ముకోవచ్చని ఆదేశాల్లో పేర్కొంది.