-సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారుల ఆదేశం
-పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు
ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెం పర్రెడ్డి గూడెం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరే టర్ రాసలీలలు బయటపడ్డాయి. షిఫ్ట్ ఆపరేటర్ మహేశ్వరరెడ్డి విధులలో నిర్లక్ష్యం వహిస్తూ సబ్‌స్టేషన్‌లో ఒక మహిళతో నగ్నంగా నిద్రిస్తుండటాన్ని స్థానికులు గుర్తించారు. బుధవారం తెల్లవారుజామున నుంచి కరెంట్ సరఫరాలో అంతరా యం కలగడంతో స్థానికులు సబ్‌స్టేషన్‌లోకి వెళ్లగా ఆయన బండారం బయట పడిరది. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఆ షిఫ్ట్ ఆపరేటర్‌ను సస్పెండ్ చేశారు. మహేశ్వరరెడ్డిపై పోలీసు కేసు నమోదు చేశారు.