చంద్రబాబును కలిసిన సిద్దార్థ్‌ నాథ్‌ సింగ్‌

ఉండవల్లి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును ఉండవల్లిలోని నివాసంలో బీజేపీ ఏపీ వ్యవహరాల ఇన్‌చార్జ్‌ సిద్దార్థ్‌నాథ్‌ సింగ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో శుభాకాంక్షలు తెలిపారు.