Mahanaadu-Logo-PNG-Large

మంగ్లీ కారును ఢీకొట్టిన డీసీఎం వ్యాన్

– సింగర్ మంగ్లీకి తప్పిన ప్రమాదం‌
-శంషాబాద్ వద్ద మంగ్లీ కారును డీకొట్టిన డిసియం వ్యాన్
-చేగురు కహ్నా శాంతివనం కు వెళ్ళి తిరిగి వస్తున్న సింగర్ మంగ్లీ

గాయని మంగ్లీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. తొండుపల్లి వద్దకు రాగానే వెనకాల నుండి వస్తున్న డిసియం వ్యాన్ కారును డీకొట్టింది. ఈ ప్రమాదంలో మంగ్లీ కారు వెనుక భాగం స్వల్ప డ్యామేజ్ అయింది. ప్రమాద సమయంలో కారులో మగ్లితోపాటు డ్రైవర్ రాజు, మనోహర్ ఉన్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అదే కారులో మంగ్లీ ఇంటికి వెళ్లిపోయారు.