టీడీపీలోకి శృంగవరపుకోట వైసీపీ నేతలు

-టీడీపీలోకి శృంగవరపుకోట వైసీపీ నేతలు
-చంద్రబాబు సమక్షంలో చేరిక

శ్రీకాకుళం: శృంగవరపుకోటలో అధికార పార్టీకి చెందిన పలువురు ఎంపీటీసీలు, వార్డు సభ్యులు మంగళవారం ఆ పార్టీని వీడారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో తెలుగు దేశం పార్టీలో చేరారు. చేరిన వారిలో ఎంపీటీసీలు వలమూరి సూర్యనారాయణశాస్త్రి (కొత్తవ లస), కొల్లి కృష్ణమూర్తి(కొత్తవలస), పెదిరెడ్ల పాత్రుడు(అర్థన్నపాలెం), ఉగ్గిన రాంబాబు (కొత్త వలస)తో పాటు ఇతర నేతలు ఉన్నారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.