ఆ ఇద్దరికీ పోటీగా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొన‌సాగుతున్న అలియాభ‌ట్ కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. ఏకంగా సీనియ‌ర్ భామ‌ల‌తోనే పోటీ ప‌డుతుంది. వాళ్ల‌తో స‌మాన పారితోషికం అందుకుంటుంది. హాలీవుడ్ లో న‌టించిన అనుభ‌వం..బాలీవుడ్ క్రేజ్ దృష్ట్యా భారీగానే సంపాదిస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా క‌థ న‌చ్చితే ఎలాంటి సినిమాలైనా ఓకే అంటూ ముందుకెళ్తుంది. అలాగే కియారా అద్వాణీ కూడా ఇదే దూకుడుతో సినిమాలు చేస్తోంది. […]

Read More

హీరోలు డేట్లు ఇవ్వక..పక్క చూపు చూస్తున్న దర్శకులు

టాలీవుడ్ డైరెక్ట‌ర్లు బాలీవుడ్ లో సినిమాలు చేయ‌డం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. హిందీ న‌టుల‌తో సినిమాలు చేయాలి అన్న ఆస‌క్తి కూడా మ‌న ద‌ర్శ‌కుల్లో పెద్ద‌గా క‌నిపించేది కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. బాలీవుడ్ తారాగ‌ణం టాలీవుడ్ కి రావ‌డ‌మే కాదు…టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి సినిమాలు చేస్తున్న మ‌నోళ్ల జాబితా రోజు రోజుకి పెరుగుతంది. అందులో సందీప్ రెడ్డి వంగ తొలి సినిమాతోనే స్టాంప్ […]

Read More

అందాల సికిందర్‌కి అవకాశాలు లేవా?

బాలీవుడ్‌ లో మాన్ సినిమాతో 1999 లో అడుగు పెట్టిన షామా సికిందర్‌ ఫస్ట్‌ మూవీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయితే బుల్లి తెర ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. నటిగా మోడల్ గా సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న షామా నాలుగు పదుల వయసులో కూడా అందంతో యంగ్‌ హీరోయిన్స్ కి పోటీని ఇస్తుంది. సినిమాలు తక్కువే అయినా కూడా సోషల్‌ మీడియా ద్వారా ఈమె షేర్‌ […]

Read More

మెరిసే.. మెరిసే.. సాక్షిమాలిక్‌

సాక్షి మాలిక్, ప్రముఖ నటి, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్, మోడల్ “సోను కే టిటు కి స్వీటీ” చిత్రంలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత “బోమ్ డిగ్గీ డిగ్గీ” అనే ఆకట్టుకునే పాటతో ఈ భామ మరింత ఫ్యామస్‌ అయింది. సోషల్‌ మీడియాలో సాక్షి మాలిక్‌ తన బోల్డ్‌ పిక్స్‌తో ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తోంది. ఎరుపు రంగు బార్బీ షూస్‌తో జతగా మెరిసే మినీ డ్రెస్‌లో […]

Read More