ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ ఫ్యాషన్ స్టోర్ ను ప్రారంభించిన యంగ్ హీరో ఆకాష్ పూరి

హైదరాబాద్: యంగ్ హీరో ఆకాష్ పూరి బ్రాండ్ అంబాసిడర్ ఉన్న ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్లాత్ బ్రాండింగ్ ఫ్యాషన్ స్టోర్ ను ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ వ్యవస్థాపకులు రమేష్, రోమన్ తో కలిసి ఆకాష్ పూరి ప్రారంభించారు. ఈ స్టోర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్రేజీ మెన్స్ క్లాత్ బ్రాండింగ్ గా పేరు తో అందుబాటులో ఉన్నాయి. ఈ క్లాతింగ్ కు బ్రాండ్ […]

Read More