ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న విషయం తెలిసిందే. దీంతో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా కూడా రాజకీయాల పైనే పెట్టారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లన్నీ కూడా పక్కన పెట్టేసినట్లే కనిపిస్తుంది. ఇక మళ్లీ బాస్ సెట్స్ పైకి రావాలంటే ఎన్నికల తరవాతే అనిపిస్తుంది. ఇప్పటికే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజి వంటి సినిమాలకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాలన్నీ కొన్ని షెడ్యూల్స్ […]
Read More