ఈ మధ్య కాలంలో తెలుగు చిత్రాల రేంజ్ చాలా వరకు పూర్తిగా మారిందని చెప్పవచ్చు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఒకప్పుడు తెలుగు మూవీ అంటే కంటెంట్ లేని కమర్షియల్ సినిమాలు అనే ప్రచారం ఉండేది. అయితే బాహుబలి సిరీస్ తరువాత పూర్తిగా తెలుగు చిత్రాల పై ఒక గౌరవం వచ్చిందని చెప్పవచ్చు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న నెగిటివ్ ప్రచారాన్ని పూర్తిగా బాహుబలి చిత్రం తుడిచేసింది అని […]
Read More