డైనమిక్ హీరో శర్వానంద్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మనమే’ జూన్ 7వ థియేటర్స్ లోకి వస్తోంది. ఇప్పటికే ఎట్రాక్టివ్ ప్రమోషనల్ కంటెంట్ తో మూవీ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. మేకర్స్ ప్రమోషన్స్ యాక్టివిటీస్ ని దూకుడుగా చేస్తున్నారు. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేశారు. శర్వానంద్ తన గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తున్న కృతి శెట్టి, కిడ్ విక్రమ్ ఆదిత్య […]
Read More