కేవలం పండగ హీరో అనిపించుకోవాలనా?

కింగ్‌ నాగార్జునకు చాలా గ్యాప్‌ తరువాత హిట్‌ దక్కింది. ఈ సారి సంక్రాంతి బరిలో నిలుచుని సక్కెస్‌ఫుల్‌లా బయటపడ్డాడు. నిర్మాతతో పాటు బయ్యర్లను ఈ చిత్రం సేఫ్ జోన్లోకి తీసుకొచ్చింది. కంటెంట్ పరంగా చూస్తే ‘నా సామిరంగ’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీనికి కేవలం రిలీజ్ టైమింగ్, బాక్సాఫీస్ పరిస్థితులు కలిసొచ్చి ఆ మాత్రం విజయం సాధించిందని చెప్పవచ్చు. సంక్రాంతికి ప్రేక్షకులు రూరల్ డ్రామాలను చూసేందుకు ఇష్టపడతారు. ముఖ్యంగా ఆంధ్రా సినీ […]

Read More