షూటింగ్‌ త్వరగా అవ్వడానికి అసలు కారణం అదే – ద‌ర్శ‌కుడు న‌వీన్ రెడ్డి

సాయిరామ్ శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. మార్చి 15న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు నవీన్ రెడ్డి మీడియాతో తన సినీ జర్నీ గురించి విశేషాలను పంచుకున్నారు… *మాది కృష్ణాజిల్లా ద‌గ్గ‌ర నూజివీడు. మా బంధువులు కృష్ణాజిల్లా డిస్ట్రిబ్యూష‌న్ […]

Read More