జూన్ 7న ‘వెపన్’

మిలియన్ స్టూడియో బ్యానర్ మీద ఎం ఎస్ మన్జూర్ సమర్పణలో గుహన్ సెన్నియప్పన్ తెరకెక్కించిన చిత్రం ‘వెపన్’. ఈ చిత్రంలో సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హోప్ ప్రముఖ పాత్రలను పోషించారు. ఈ మూవీ జూన్ 7న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గురువారం నాడు హైద్రాబాద్‌లో నిర్వహించారు. ట్రైలర్ లాంచ్ అనంతరం ఈ ఈవెంట్‌లో చిత్రయూనిట్ మాట్లాడుతూ.. సత్య రాజ్ మాట్లాడుతూ.. ‘పెన్, మైక్, […]

Read More