చిరు అవార్డు సరే… మధ్యలో వర్మ గోలేంటి?

ఫిల్మ్‌ ఇండస్ట్రీ అయినా వేరే ఏ ఇండస్ట్రీ అయినా సరే తమ కష్టాన్ని గుర్తించగలిగే గౌరవం దక్కితే ఆ ఆనందమే వేరు. ఇటీవలె మెగాస్టార్‌ చిరంజీవికి ప్రతిష్ఠాత్మకమైన అవార్డు పద్మవిభూషణ్‌ సత్కరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పద్మభూషణ్ పుర‌స్కారం ద‌క్కించుకున్న‌ ఐదుగురిలో చిరంజీవి ఒక‌రు. ఈ అవార్డ్ భార‌త‌దేశంలో అసాధారణమైన, విశిష్ట సేవలు చేసేవారికి మాత్రమే దక్కుతుంది. ఈ పుర‌స్కారంతో టాలీవుడ్ లో అరుదైన గౌర‌వం అందుకున్న న‌టుడిగా […]

Read More