మత్తెక్కించే మృణాల్‌

పుష్కర కాలం క్రితం ఏ ఖామోషియాన్‌ అనే హిందీ సీరియల్‌ ద్వారా బుల్లితెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్‌ 2014 లో విట్టిదండు అనే మరాఠి సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. పదేళ్ల తర్వాత ఈ అమ్మడికి సీతారామం సినిమా తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది. తెలుగు […]

Read More

విజయ్ దేవరకొండ, దిల్ రాజు కాంబోలో మరో మూవీ

స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా విజయ్ తన కొత్త సినిమాను ప్రకటించారు. రాజా వారు రాణి గారు సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ సినిమా ఇది.  ఈ సినిమాను లాంఛనంగా […]

Read More

డైరెక్టర్ పరశురామ్ లేకుంటే “ఫ్యామిలీ స్టార్” లేదు – విజయ్ దేవరకొండ

సినిమా అనేది డైరెక్టర్ విజన్ అని నమ్మే హీరో విజయ్ దేవరకొండ. అందుకే నిన్న జరిగిన ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు పరశురామ్ పై ప్రశంసలు కురిపించారు. పరశురామ్ లేకుంటే ఫ్యామిలీ స్టార్ సినిమా లేదని చెప్పారు విజయ్. దూలపల్లి మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ లో నిర్వహించిన ఈ ప్రీ రిలీజ్ వేడుకలకు పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో విజయ్ […]

Read More

రౌడీహీరోకి కష్టాలా…దిల్‌రాజు ఆదుకున్నాడా?

రౌడీ హీరో అనగానే టాలీవుడ్‌లో గుర్తొచ్చేది విజయ్‌దేవరకొండ. టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరో అనిపించుకున్నాడు. ప్రస్తుతం అత‌డికి ఆర్థిక ఇబ్బందులు త‌లెత్తాయ‌ట‌. ఆ టైంలో అగ్ర నిర్మాత దిల్ రాజే అడ్వాన్స్ రూపంలో ఆర్థిక సాయం చేశాడ‌ట‌. అప్ప‌టికి సినిమా క‌మిట్ కాక‌పోయినా త‌న‌కు సాయం చేసిన‌ట్లు విజ‌య్ తాజాగా వెల్ల‌డించాడు. దిల్ రాజు బేన‌ర్‌లో విజ‌య్ సినిమా గురించి ఎప్ప‌ట్నుంచో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఎట్ట‌కేల‌కు ఫ్యామిలీ స్టార్‌తో వీరి […]

Read More

షాంపూ అయిపోతే బాటిల్‌లో నీళ్ళు పోసి వాడతా- చిరంజీవి

చిరంజీవి టాలీవుడ్‌ టాప్‌ హీరో ఈ పేరు వినగానే ముందుగా అందరికీ గుర్తు వచ్చేది. కష్టం..స్వయంకృషి.. ఇవే కనుక లేకపోతే ఆయేన ఈ రోజు ఆ రేంజ్‌లో ఉండేవారు కాదు. ఇక ఈ విషయం తెలియనివారు లేరు. ప్రస్తుతం తన జీవితంలో స్థిరపడిపోయి ఎంతో సంపాదించారు. అయినప్పటికీ… ఆయన ఎంతో పొదుపుగానే వ్యవహరిస్తుంటారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆయన… తన మూలాలను మరిచిపోకుండా తన జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా […]

Read More

‘ఆరిజిన్ డే’.. డిజిటల్ యుగంలో చారిత్రాత్మక ఘట్టం

తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ నిర్వహించిన డిజిటల్ క్రియేటర్స్ మీట్‍ ‘ఆరిజిన్ డే’ #ORIGINDAY, డిజిటల్ రంగంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలవడమే కాకుండా, అపూర్వమైన మైలురాళ్లను కూడా నెలకొల్పింది. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసి నోవోటెల్‌లో జరిగిన ఈ వేడుకకు 700 మందికి పైగా డిజిటల్ క్రియేటర్‌లు మరియు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు హాజరయ్యారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుక, డిజిటల్ క్రియేటర్ కమ్యూనిటీ యొక్క బలం మరియు చైతన్యాన్ని ప్రదర్శిస్తూ దక్షిణ […]

Read More

“ఫ్యామిలీ స్టార్” సక్సెస్ పై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్న డైరెక్టర్ పరశురామ్ పెట్ల

సకుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించేలా సినిమాలు రూపొందించడం కొందరు దర్శకులకే సాధ్యమవుతుంది. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల. సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం లాంటి కుటుంబ కథా చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నారీ డైరెక్టర్. విజయ్ దేవరకొండ హీరోగా ఆయన రూపొందించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఫ్యామిలీ స్టార్”. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజై సినిమా మీద మరింత హైప్ పెంచుతోంది. ట్రైలర్ ను […]

Read More

కళ్యాణి వచ్చా వచ్చా అంటున్న రౌడీ హీరో

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘కళ్యాణి వచ్చా వచ్చా..’ రిలీజైంది. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా వచ్చే ఈ పాటకు అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ అందించగా…మంగ్లి, కార్తీక్ ఎనర్జిటిక్ గా పాడారు. గోపీ సుందర్ మంచి డ్యాన్స్ నెంబర్ కంపోజ్ చేశారు. ఈ పాటలో విజయ్, మృణాల్ మేకోవర్, అప్పీయరెన్స్, బ్యూటిఫుల్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ‘కళ్యాణి వచ్చా వచ్చా..’ లిరికల్ […]

Read More

‘నందనందనా..నందనందనా.. అంటున్న “ఫ్యామిలీ స్టార్”

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ సినిమా నుంచి ఈ నెల 7వ తేదీన ఫస్ట్ సింగిల్ ‘నందనందనా..’ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటోంది. ‘నందనందనా..’ పాట ప్రోమోలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జాయ్ ఫుల్ మూడ్ లో కనిపిస్తున్నారు. విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ పెట్ల సూపర్ హిట్ మూవీ […]

Read More

ఏప్రిల్ 5న “ఫ్యామిలీ స్టార్”

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” సినిమా రిలీజ్ డేట్ ను ఇవాళ మూవీ టీమ్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నట్లు అఫీషియల్ గా వెల్లడించారు. “ఫ్యామిలీ స్టార్” సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ […]

Read More