పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి పట్టణం 22వ వార్డు పల్నాడు జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి , 22వ వార్డు ఇంచార్జ్ మల్లాల నరసయ్య ఆధ్వర్యంలో.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. వీరిని పార్టీ కండువా కప్పి హృదయపూర్వకంగా ఆహ్వానించిన మాజీ మంత్రి, సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యెల్లినేడి రామస్వామి, ఆతుకూరి నాగేశ్వరరావు, రాంబో బుడే దూద్కే సయెద్ ముస్తఫా పల్లపాటి సైదయ్య సత్తెనపల్లి పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు