సేదదీరిన రాజు గారు!
స్థాయికి తగిన సింహాసనం.!
వయసుకి తగిన సౌకర్యం.!
కోరుకోని వ్యక్తిత్వం.!
అశోక్ గజపతిరాజు నైజం.!
-తన కుమార్తె, విజయనగరం టిడిపి అసెంబ్లీ అభ్యర్ధి అదితి గజపతిరాజు నామినేషన్ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు