హర్ ఘర్ తరంగా 3.0 లో భాగంగా ప్రతీ పౌరుడు తమ ఇంటి వద్ద జాతీయ జెండా ఎగరవేసి దేశ సమగ్రతను చాటాలని పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అధికారులు భాష్యం ప్రవీణ్ కి జాతీయ జెండాని బహూకరించారు.