పోలీసు శాఖలో పలువురికి పోస్టింగులు

ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు

అమరావతి, మహానాడు : పోలీసు శాఖలో పలువురికి పోస్టింగులు ఇస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. నరసరావుపేట డీఎస్పీగా ఎం.సుధాకర్‌రావు, గురజాల డీఎస్పీగా సిహె చ్‌.శ్రీనివాసరావు, పల్నాడు ఎస్బీ సీఐ1గా బండారు సురేష్‌బాబు, ఎస్బీ సీఐ2గా యు.శోభన్‌బాబు, కారంపూడి ఎస్సైగా కె.అమీర్‌, నాగార్జునసాగర్‌ ఎస్‌ఐగా ఎం.పట్టాభిని నియమించింది.