Mahanaadu-Logo-PNG-Large

వారిని అర్ధనగ్నంగా ఊరేగించాలి

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

ముంబై సీని నటి కాదంబరీ జత్వానికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బాసటగా నిలిచారు. ఆమెను ఇబ్బంది పెట్టిన వారిని ముంబై, విజయవాడ, హైదరాబాద్ వీధుల్లో అర్ధనగ్నంగా ఊరేగించాలని తెలిపారు. అలా చేయడం వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని పేర్కొన్నారు. అలాగే మదనపల్లె ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన ఫైళ్ల దగ్ధంపై లోతైన విచారణ జరిపించి, దోషులను శిక్షించాలని చెప్పారు.