ఇది రాజ్యాంగం పైనే జరిగిన దాడి

– మాజీ ఎంపీ మార్గాని భరత్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలకే కాకుండా దేశంలో ఉన్న ప్రజలందరికీ దిక్సూచిలా వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది. అంబేద్కర్ ఇజాన్ని మేము నమ్మము, మేము పాటించము అని తెలుగుదేశం పార్టీ వాళ్లు స్టాండ్ తీసుకున్నారేమో చెప్పాలి. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ఘటన మీద రెస్పాండ్ అయ్యి సమగ్ర విచారణ జరిపి ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలి.