– సీఈవో ముందు హాజరైన ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలు
– ఆళ్లగడ్డ, గిద్దలూరు, మాచర్ల ఘటనలపై ఈసీ సీరియస్
-హింసను ఎందుకు ఆపలేకపోయారో వివరణ ఇవ్వాలని ఆదేశం
– ఈసీ ఆదేశాలతో సీఈవో ముందు హాజరైన ముగ్గురు ఎస్పీలు పరమేశ్వర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, కె.రఘువీరారెడ్డి
– ఎస్పీల వివరణ సంతృప్తికరంగా లేకుంటే బదిలీ వేటు పడే అవకాశం