వేప ఆకు పొడి. ఆవాలు దోరగ వేయించి పొడి చేయాలి, కర్పూరం, కల్లుప్పు పొడి, మట్టి పాత్ర, పిడకలు (ఆవు లేక గేద), పిడకలు మట్టి పాత్రలో వేసి, దాని మీద, కర్పూరం వెలిగించి దానిలో మంట వచ్చాక కసేపు బయట పెట్టాలి, కాసేపు ఉంచి దానిని ఇంట్లో పెట్టి, అన్ని తలుపులు వేసేసి, ఆ మంట మీద పైన చేసిన పొడులు వేయాలి అపుడు పొగ వస్తుంది, ఆ పొగను 15 లేక 20 నిమిషాల పాటు, ఇంట్లో అన్ని గదులలో వేయాలిపైన చెప్పిన వాటితో పాటు ఇప్పుడు చెప్పె వాటిని కూడ వాడవచ్చు ఉత్తరేణి ఆకుల పొడి కానుగ లేక గానుగ పొడి సీతాఫలం ఆకు పొడి పొగాకు పొడి .ఈ పొగ వేయడం వల్ల, మనకు చాల ఉపయోగము, కఫము వున్న, ఊపిరిత్తిత్తులలో సమస్యలు నివారిస్తుంది.