విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 10 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.
– సత్య ఏసుబాబు డీజీపీ ఆఫీస్‌కు బదిలీ
బదిలీ అయిన ఐపిఎస్ అధికారులు వీరే..
– గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా సుమిత్ సునీల్
– అనంతపురం ఎస్పీగా జగదీష్
– విశాఖపట్నం ఏపీఎస్పీ కమాండెంట్‌గా మురళికృష్ణ
– విజయవాడ డీసీపీగా మహేశ్వర్ రాజు
– గుంతకల్ రైల్వే ఎస్పీగా రాహుల్ మీనా
– ఇంటలిజెన్స్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్
– చింతూరు ఏఎస్సీగా పంకజ్‌కుమార్ మీనా
– పార్వతీపురం ఎస్‌డీపీవోగా సురాన్ అంకిత్