తెలంగాణ : టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను జూన్ రెండో వారంలో చేపట్టా లని ప్రభుత్వం భావిస్తోంది. పెండిరగ్‌లో ఉన్న పండిట్, పీఈటీలకూ బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వాలని యోచిస్తోంది. ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాదాపు 60 వేల మంది టీచర్లు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. టెట్ అర్హతతో సంబంధం లేకుండానే పదోన్న తులు కల్పించాలని హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులిచ్చింది.