జగ్గయ్యపేట: పట్టణంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య నివాసంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్ర మంలో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో పాటు ఎమ్మెల్యే తాతయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

© Mahanaadu 2023 | All Copyrights Reserved