తెలంగాణ: గొర్రెల స్కామ్ కేసులో పశుసంవర్ధక శాఖలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామచందర్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రూ.2.10 కోట్ల ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించేందుకు సహకరించారన్న అభియోగాలపై వారిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.