- నాన్ కేడర్ ఐఏఎస్‍లను ఎంపిక చేసేందుకు జూన్ 6న ఇంటర్వ్యూలు.
- ఇంటర్వ్యూలను ముందుగానే అంటే మేలోనే చేయాలని UPSCకి లేఖ రాసిన సీఎస్ జవహర్ రెడ్డి
- సీఎస్ ప్రయత్నాలపై UPSCకి లేఖ రాసిన చంద్రబాబు
- ఎన్నికల కోడ్ సమయంలో ఇంటర్వ్యూలు చేయవద్దన్న చంద్రబాబు
- కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రక్రియ చేపట్టాలని కోరిన చంద్రబాబు
- ఇంటర్వ్యూ తేదీని జూన్ 25కి వాయిదా వేసిన UPSC
- UPSC నిర్ణయంతో ఖంగుతిన్న సీఎస్, అధికార పార్టీ