పవన్ కళ్యాణ్ తో షర్మిల భేటీ

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి  ఇవ్వాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని హైదరాబాద్ లోని ఆయన నివాసం లో కలిశారు.కుమారుడు రాజా రెడ్డి వివాహానికి హాజరవ్వాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందించారు.