జిల్లాలో 08 స్టాక్ పాయింట్లలో 3.69లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక అందుబాటులో ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు.
* పెండ్యాల (కంచికచర్ల) : 19,781
* మాగల్లు (నందిగామ) : 36,366
* కొడవటికల్లు (చందర్లపాడు) : 9,713
* అల్లూరుపాడు (వత్సవాయి) : 3,040
* అనుమంచిపల్లి (జగ్గయ్యపేట) : 56,820
* పోలంపల్లి (వత్సవాయి) : 922
* కీసర (కంచికచర్ల) : 1,49,703
* మొగులూరు (కంచికచర్ల) : 93,243