ప్రజల బతుకులు మార్చేస్తాయి. డబ్బు ఆదా అవుతుంది. వారి సంపాదనకు ఇది తోడు అవుతుంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రతిరోజు ప్రతి కార్యకర్త కనీసం 5 కుటుంబాలకు మీరు బాధ్యతగా తీసుకుని ఈ 25 హామీల గురించి తెలియజేయండి.
1. మెగా డీఎస్సీ పై మొదటి సంతకం
2. వృద్ధాప్య పెన్షన్ రూ.4 వేలు
3. దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలు.
4. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళలకు, నెలకు రూ.1500
5. ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళలకు ఉచిత ప్రయాణం
6. యువతకు 20 లక్షల ఉద్యోగాలు
7. నిరుద్యోగులకు నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి
8. తల్లికి వందనం: ఎంతమంది బిడ్డలున్నా ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు
9. ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం
10. ప్రతి రైతుకు ఏడాదికి రూ 20000 వేల పెట్టుబడి
11. వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10 వేలు
12. ఉచిత ఇసుక
13. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు
14. భూహక్కు చట్టం రద్దు
15. ప్రతి ఇంటికి ఉచిత కొళాయి కనక్షన్, స్వచ్ఛమైన నీరు
16. బీసీ రక్షణ చట్టం
17. పూర్ టు రిచ్ ద్వారా పేదలను ధనికులుగా చేయడం
18. చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200, మరమగ్గాలుంటే 500 యూనిట్ల ఉచిత విద్యుత్
19. కరెంటు చార్జీలు పెరగవు
20. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ వస్తుంది
21. ప్రతి పేదవాడికి రెండు సెంట్ల ఇళ్ల స్థలం
22. ప్రతి పేదకు నాణ్యమైన మెటీరియల్‌తో ఇళ్ల నిర్మాణం
23. పెళ్లి కానుక కింద రూ.లక్ష సాయం
24. విదేశీ విద్య మళ్లీ పునరుద్ధరణ
25. పండుగకు రేషన్ కానుకలు
-కందుకూరి వెంకటేశ్వరరావు