పులివెందుల మున్సిపాలిటీలో వైసీపీకి షాక్

రోజురోజుకు వైసీపీ నుంచి టీడీపీలోకి పెరుగుతున్న వలసలు

పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని నగరిగుట్ట లోని సున్నం బట్టి ఏరియా లో ని వారు రామాంజి సుమంత్ బాబు సాయి కుమార్ చౌడయ్యా బాలజగన్నాథ్ రెడ్డి, కుళ్లాయప్ప ,అసలామ్
సాయి చరణ్ రెడ్డి, చెన్నారెడ్డి తో సహా పలు కుటుంబాలు పులివెందుల టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వీరికి కండువాలు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పులివెందుల మున్సిపాలిటీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.