– ఎంపి విజయసాయిరెడ్డి ట్వీట్
అమరావతి: మహా న్యూస్ ఉరఫ్ “మహా చెత్త న్యూస్” అనేది సూట్ కేస్ కంపెనీ అని ఆదాయ పన్ను అధికారులు ఈ కంపెనీ అకౌంట్స్ ని సీజ్ చేశారు. అలాంటి కంపెనీని నువ్వెలా కొన్నావురా, పౌడర్ డబ్బా? నువ్వు సుజనా చౌదరికి చెల్లించిన రూ.11 కోట్లు నగదు రూపంలోనా? లేక బ్యాంకు ద్వారానా? వంద రూపాయలు విలువ చెయ్యని నీకు రూ.11 కోట్లు ఎలా వచ్చాయి, దాని Source ఏమిటి? కంపెనీ Share/Asset వాల్యుయేషన్, జీతాలు, కనీస వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపులపై గత 7 సంవత్సరాలకు సంబంధించి దర్యాప్తు జరగాల్సి ఉంది.